NIFT Recruitment 2022: నిఫ్ట్, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్-01, డిప్యూటీ డైరెక్టర్(ఫైనాన్స్-అకౌంట్స్) -04, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-04.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.39,100 నుంచి రూ.67,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఎన్‌ఐఎఫ్‌టీ, హాజ్ కాస్, గుల్‌మోహర్ పార్క్ దగ్గర, న్యూఢిల్లీ-110016 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://www.nift.ac.in/
చదవండి: PGCIL Recruitment 2022: పవర గ్రిడ్ లో 800 ఫీల్డ్ ఇంజనీర్, సూపర్‌వైజర్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |