Skip to main content

NHIPMPL Recruitment 2023: ఎన్‌హెచ్‌ఐపీఎంపీఎల్, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ ఇన్విట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఐపీఎంపీఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NHIPMPL Recruitment 2023 for Project Manager Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌-03, మేనేజర్‌-ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌-01, మేనేజర్‌-హైవే మెయింటెనెన్స్‌-01, మేనేజర్‌-హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్‌-01, అసిస్టెంట్‌ మేనేజర్‌-అడ్మిన్‌-01, డిప్యూటీ మేనేజర్‌-కమర్షియల్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌-01, అకౌంటెంట్‌-02.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
పని ప్రదేశం: ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ముఖ్యప్రాంతాల్లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: hr.nhipmpl@nhai.org

దరఖాస్తులకు చివరితేది: 17.02.2023.

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories