Skip to main content

NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐ, ఢిల్లీలో మేనేజర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

National Highway Authority of India

ఢిల్లీలోని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)..నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌లు.
విభాగాలు: ట్రాఫిక్‌ అండ్‌ టోల్‌ రెవెన్యూ, ఫైనాన్స్, ఎఫ్‌ అండ్‌ ఏ తదితరాలు.

అర్హత
జనరల్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎగ్జిక్యూటివ్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 5ఏళ్లు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: hr.nhiimpl@nhai.org

దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: http://www.nhai.org/

చ‌ద‌వండి: BLCL Recruitment: బీఎల్‌సీఎల్, కోల్‌కతాలో మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 31,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories