Skip to main content

MRPL Recruitment 2023: ఎంఆర్‌పీఎల్, మంగళూరులో 70 అప్రెంటిస్‌లు

మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌).. ఏడాది కాలపరిమితి గల అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
MRPL Apprentice Recruitment 2023, ONGC recruitments,

మొత్తం ఖాళీల సంఖ్య: 70
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ-35, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ట్రైనీ-35.
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, కమర్షియల్‌ ప్రాక్టీస్‌.
అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్లొమా/డిగ్రీ 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణా వ్యవధి, ప్రదేశం: ఒక సంవత్సరం. మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌.

ఎంపిక విధానం: అకడమిక్‌ ప్రతిభ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.08.2023.

వెబ్‌సైట్‌: https://mrplapps.mrpl.co.in/

చ‌ద‌వండి: ONGC Recruitment 2023: ఓఎన్‌జీసీలో 40 అప్రెంటిస్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories