Skip to main content

ONGC Recruitment 2023: ఓఎన్‌జీసీలో 40 అప్రెంటిస్‌లు

ఆయిల్, నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ).. ఆధ్వర్యంలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ పెట్రో అడిషన్స్‌ లిమిటెడ్‌(ఓపల్‌) అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ongc apprenticeship 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 40
విభాగాలు: ఫిట్టర్, కెమికల్‌ ప్లాంట్, ఎలక్ట్రిక్, ఇన్‌స్ట్రుమెంట్, మెకానిక్, ల్యాబ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 21 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.08.2023.

వెబ్‌సైట్‌: https://www.opalindia.in/

చ‌ద‌వండి: ITI, Diploma Jobs: ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఐటీఐ, డిప్లొమా ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date August 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories