MANIT Recruitment 2022: ఎంఏఎన్‌ఐటీ, భోపాల్‌లో టెక్నీషియన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 22
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్-ఇంజనీరింగ్, ఫిజిక్స్, బయోలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్-కంప్యూటర్ అప్లికేషన్, ఎనర్జీ సెంటర్, మేనేజ్‌మెంట్ స్టడీస్, సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ.
అర్హత: 10+2(సైన్స్), ఐటీఐ లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.5,200 నుంచి 20,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 04.01.2023
వెబ్‌సైట్: https://www.manit.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | January 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |