RCFL Recruitment 2023: ఆర్‌సీఎఫ్‌ఎల్, ముంబైలో 124 మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 124
విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ, హెచ్‌ఆర్‌డీ, అడ్మిన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1.4లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో సాధించిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. మరో 20 శాతం మార్కులను పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.08.2023.
వెబ్‌సైట్: https://www.rcfltd.com/
చదవండి: IREL (India) Limited Recruitment 2023: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.57,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |