Skip to main content

Kolkata Port Trust Recruitment 2022: శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్, కోల్‌కతాలో 26 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

కోల్‌కతాలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ పోర్ట్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Kolkata Port Trust Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌-10, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(సివిల్‌)-11, అడ్మిన్‌ ఆఫీసర్‌(మెడికల్‌)-01, జీడీఎంవో (ఆప్త్మాలాజిస్ట్‌) -01,జీడీఎంవో (రేడియాలజిస్ట్‌)-01, సూపరిండెంట్‌ బోట్‌ రిజిస్ట్రేషన్‌-01, పర్మనెంట్‌ వే ఇన్‌స్పెక్టర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్‌ /బీటెక్‌/బీఏ /బీఎస్సీ/బీసీఏ /బీకామ్‌/ఎంబీబీఎస్‌/డిప్లొమా/ఎంబీఏ/పీజీ/ఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 63 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. జీడీఎంవో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.12.2022

వెబ్‌సైట్‌: https://smportkolkata.shipping.gov.in/

చ‌ద‌వండి: CIPET Recruitment 2022: సిపెట్, చెన్నైలో గ్రూప్‌-ఏ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories