Skip to main content

JRF in IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌లు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), హైదరాబాద్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌.. జూనియర్‌రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
JRF in IIT Hyderabad

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌(గేట్‌తో); ఎంఈ/ఎంటెక్‌(గేట్‌తో), ఎమ్మెస్సీ(గేట్‌తో) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: dpgc@che.iith.ac.in

దరఖాస్తులకు చివరితేది: 31.08.2023.

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/

చ‌ద‌వండి: Technician Jobs: బెల్‌ బెంగళూరులో 63 ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories