Skip to main content

NFDC Recruitment 2022: ఎన్‌ఎఫ్‌డీసీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా..

పుణెలోని ఎన్‌ఎఫ్‌డీసీ-నేషనల్‌ ఫిల్మ్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ ఇండియా.. అవుట్‌సోర్సింగ్‌ /ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IT engineering Jobs in NFDC

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: ఐటీ ఇంజనీర్, అడ్మిన్‌ అసిస్టెంట్, గ్రాఫిక్‌ yì జైనర్, అకౌంట్‌ అసిస్టెంట్, హిందీ అసిస్టెంట్, కంటెంట్‌ రైటర్, లైబ్రేరియన్, క్యూరేటర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌(పి-ఎ), నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్,డిస్కవరీ ఆఫ్‌ ఇండియా బిల్డింగ్, ఆరో అంతస్తు, నెహ్రూ సెంటర్, డాక్టర్‌ అనీబ్‌సెంట్‌ రోడ్, వర్లీ, ముంబై చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 23.12.2022

వెబ్‌సైట్‌: https://www.nfdcindia.com/

చ‌ద‌వండి: AAI Recruitment 2022: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, న్యూఢిల్లీలో 596 పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories