Skip to main content

IIM Bangalore Recruitment 2023: ఐఐఎం, బెంగళూరులో లైబ్రరీ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
invites applications for the position of Trainee-Library at IIM Bangalore

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణతతో పాటు లైబ్రరీ టెక్నాలజీపై పరిజ్ఞానం ఉండాలి.
నెలవారీ స్టైపెండ్‌: రూ.20,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.07.2023

వెబ్‌సైట్‌: https://www.iimb.ac.in/

చ‌ద‌వండి: NICED Recruitment 2023: ఎన్‌ఐసీఈడీ, కోల్‌కతాలో 28 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories