Skip to main content

IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌.. హెరిటేజ్‌ సైన్స్‌-టెక్నాలజీ విభాగంలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Hyderabad Recruitment 2022 For Junior Research Fellow Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీఈ, బీటెక్‌(సీఎస్‌/ఈసీఈ/ఈఈ/ఐటీ) ఎంటెక్‌ లేదా ఎంఎస్సీ(మ్యాథ్స్‌/ఫిజిక్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.11.2022

వెబ్‌సైట్‌: https://iith.ac.in/

చ‌ద‌వండి: SVNIT Recruitment 2022: ఎస్సీనిట్, సూరత్‌లో 38 టెక్నీషియన్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories