IGGL Recruitment 2023: ఐజీజీఎల్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్లు.
విభాగాలు: ప్రాజెక్ట్, ఎఫ్ అండ్ ఏ, హెచ్‌ఆర్, లీగల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ /గ్రాడ్యుయేషన్/సీఏ/సీఎంఏ/ఎంబీఏ/పీజీడీఎం/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 9 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.01.2023.
వెబ్‌సైట్: https://iggl.co.in/
చదవండి: Airport Authority of India Recruitment: 364 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 07,2023 |
Experience | 2 year |
For more details, | Click here |