MECON Limited Recruitment: మెకాన్ లిమిటెడ్, రాంచీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అర్హతలు ఇవే
రాంచీలోని మెకాన్ లిమిటెడ్..వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 78
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, డీజీఎం తదితరాలు.
విభాగాలు: సివిల్, ఆర్కిటెక్చర్, హెచ్‌ఆర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మార్కెటింగ్, కెమికల్, మెకానికల్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్, పీజీ/డిప్లొమా, సీఏ/సీఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30–52ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 27.11.2021
వెబ్‌సైట్: http://www.meconlimited.co.in/
చదవండి: NALCO Recruitment: నాల్కోలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | November 27,2021 |
Experience | 1 year |
For more details, | Click here |