Skip to main content

EdCIL Recruitment 2022: ఈడీసీఐఎల్, న్యూఢిల్లీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. నెలకు రూ.70,000 వేతనం

న్యూఢిల్లీలోని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(ఈడీసీఐఎల్).. యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
EdCIL

మొత్తం పోస్టుల సంఖ్య: 28
విభాగాలు: మీడియా, లీగల్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, పబ్లిక్‌ పాలసీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ఎంటెక్‌/ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం /గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.70,000 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్‌ వ్యవధి: ఒక ఏడాది.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, అకడమిక్‌ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 25.12.2022.

వెబ్‌సైట్‌: https://www.edcilindia.co.in/

చ‌ద‌వండి: Power Grid Recruitment 2022: పవర్‌గ్రిడ్ లో 211 డిప్లొమా ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,17,500 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories