Skip to main content

Ministry of Communications: టెలీకమ్యూనికేషన్‌ విభాగంలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. నెలకు రూ.60 వేల వేతనం..

The Department of Telecommunication

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 32ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: arvindk.jha29@gov.in

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022

వెబ్‌సైట్‌: https://dot.gov.in/

చ‌ద‌వండి: PowerGrid Recruitment: పవర్‌గ్రిడ్‌లో 105 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 23,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories