Currency Note Press Nashik Recruitment: 125 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు.. నెలకు రూ.95,910 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 125
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్(టెక్నికల్ ఆపరేటర్–ప్రింటింగ్)–10, సూపర్‌వైజర్(టెక్నికల్ ఆపరేటర్–ఎలక్ట్రికల్)–02, సూపర్‌వైజర్(టెక్నికల్ ఆపరేటర్–ఎలక్ట్రానిక్స్)–02, సూపర్‌వైజర్(టెక్నికల్ ఆపరేటర్–మెకానికల్)–02, సూపర్‌వైజర్(టెక్నికల్ ఆపరేటర్–ఎయిర్ కండిషనింగ్)–01, సూపర్‌వైజర్(ఐటీ)–04, జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్/కంట్రోల్)–103.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(ఇంజనీరింగ్), బీఈ/బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం: జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.18,780 నుంచి రూ.67,390, మిగిలిన పోస్టులకు రూ.27,600 నుంచి రూ.95,910 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 16.12.2022
ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి/ఫిబ్రవరి 2023
వెబ్‌సైట్: https://cnpnashik.spmcil.com/
చదవండి: CIPET Recruitment 2022: సిపెట్, చెన్నైలో గ్రూప్-ఏ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 16,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |