Skip to main content

BEL Recruitment: బెల్, బెంగళూరులో ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

Bharat Electronics Limited

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. తాత్కాలిక ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పని ప్రదేశం: ముంబై
అర్హత: ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.35,000, మూడో ఏడాది నెలకు రూ.40,000 చెల్లిస్తారు. అదనంగా ఇతర అలవెన్సుల కింద రూ.12,000 అందజేస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌ మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీజీఎం (హెచ్‌ఆర్‌/ఎంఆర్, ఎంఎస్‌–ఏడీఎస్‌ఎన్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహల్లి పి.ఓ, బెంగళూరు–560013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.01.2022

వెబ్‌సైట్‌: https://www.bel.india.in

చ‌ద‌వండి: MIDHANI Recruitment: మిధానీ, హైదరాబాద్‌లో 61 పోస్టులు.. ఏడాదికి రూ.40.70 లక్షల వ‌ర‌కు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 15,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories