Skip to main content

Trainee Engineer Jobs: బెల్, బెంగళూరులో ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

BEL Recruitment

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 01.06.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు 35,000, మూడో ఏడాది నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీజీఎం(హెచ్‌ఆర్‌), బెల్, జలహళ్లి పోస్ట్, బెంగళూరు–560013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 03.06.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: Trainee & Project Engineer Jobs: బెల్, బెంగళూరులో 55 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 03,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories