Skip to main content

Balmer Lawrie Recruitment 2023: బమర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌ 27 మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

బమర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌.. మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Balmer Lawrie Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్‌.
అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్‌ డిగ్రీ/బీఎస్సీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/పీజీ డిగ్రీ/డిప్లొమా/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 01 నుంచి 13 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 నుంచి 47 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.04.2023.

వెబ్‌సైట్‌: https://www.balmerlawrie.com/

చ‌ద‌వండి: TCIL Recruitment 2023: టీసీఐఎల్‌లో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 21,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories