Skip to main content

ANGRAU Recruitment 2022: ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ANGRAU recruitment 2022

గుంటూరులోని లామ్‌లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. తాత్కాలిక ప్రాతిపదికన అగ్రికల్చరల్‌ డ్రోన్‌ ౖపైలెట్‌ కమ్‌ ట్రైనర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హతలు: బీటెక్‌(అగ్రికల్చరల్‌/ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌)తోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ధ్రువపత్రాల సాఫ్ట్‌ కాపీలను పీడీఎఫ్‌ రూపంలో మెయిల్‌ చేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 06.06.2022
ఈమెయిల్‌: apsararkvy2018@gmail.com
ఇంటర్వ్యూ తేది: 10.06.2022
వేదిక: ఆర్‌ఏఆర్‌ఎస్, లామ్, గుంటూరు.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in

చ‌ద‌వండి: DRDO Recruitment 2022: డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 06,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories