DRDO Recruitment 2022: డీఈబీఈఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
బెంగళూరులోని డీఆర్‌డీవో డిఫెన్స్–బయోఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ(డీఈబీఈఎల్)..వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 20
ఖాళీల వివరాలు: మెకానికల్–06, ఎలక్ట్రానిక్స్/ఈ–సీ–06, బయో మెడికల్–06, కంప్యూటర్ సైన్స్/ఐటీ–02.
శిక్షణా వ్యవధి: ఏడాది
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://www.drdo.gov.in/
చదవండి: Trainee & Project Engineer Jobs: బెల్, బెంగళూరులో 55 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |