AIESL Recruitment 2023: ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు.. నెలకు రూ.60,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 23
అర్హత: ఇంజనీరింగ్‌లో డిగ్రీ(ఏరోనాటికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.45,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రెండో అంతస్తు, సీఆర్‌ఏ బిల్డింగ్, సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.04.2023.
వెబ్‌సైట్: https://www.aiesl.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 26,2023 |
Experience | 3 year |
For more details, | Click here |