Job Mela: ఈనెల 8న జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు
Sakshi Education
ఖమ్మం రాపర్తినగర్: హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 8వ తేదీన టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు.
Woman Sucess Story: ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆరు ఉద్యోగాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ కూతురు
డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తిచేసిన వారు ఫార్మసిస్ట్ పోస్టులకు, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు రిటైల్ ట్రెయినీ అసిస్టెంట్ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. 18నుంచి 35ఏళ్ల వయస్సు కలిగిన వారు విద్యార్థుల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉద యం 10 గంటలకు మొదలయ్యే జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు.
Published date : 06 Aug 2024 01:37PM
Tags
- Mega Job Mela
- Mini Job Mela
- Job Mela for freshers candidates
- Job mela
- job mela in telanagana
- latest jobs
- Latest Jobs News
- latest jobs in telugu
- Telugu job mela news
- latets job mela news
- Latest job mela news
- Khammam Job Fair
- Raparthanagar employment event
- District Employment Department Khammam
- N. Madhavi job fair
- Model Career Center Tekulapally
- Apollo Pharmacy Hyderabad recruitment
- August 8 job fair
- Job opportunities Khammam
- Tekulapally job fair
- Apollo Pharmacy jobs
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024