IOCL Recruitment 2025 Notification: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 457 పోస్టులు.. పూర్తి వివరాలివే!
Sakshi Education
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)..లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 457 అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
IOCL Recruitment 2025 Notification

మొత్తం ఖాళీలు: 457
ఖాళీల వివరాలు: 457 ఖాళీలు (యూఆర్- 264, ఎస్సీ- 52, ఎస్టీ- 25, ఓబీసీ- 84, ఈడబ్ల్యూఎస్- 32, పీడబ్ల్యూబీడీ- 12)
NIT Calicut Recruitment 2025: నిట్ కాలికట్‌లో పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ
వయస్సు: 28.02.2025 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
SBI Clerk Admit Card 2025 Released: ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ హాల్‌టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్ చేయడం ఎలాగంటే..?
ఎంపిక విధానం: మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 03, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Published date : 12 Feb 2025 01:35PM
PDF
Tags
- IOCL New Recruitment 2025 Notification
- Technician Apprentice Jobs
- Technician Apprentice Trainees
- IOCL New Recruitment 2025
- IOCL Latest Job Notification
- Government Jobs
- Jobs 2025
- Apprenticeship Jobs 2025
- Trending Job 2025
- Job Notification 2025
- IOCL Career Opportunities
- Latest IOCL Jobs
- Indian Oil Corporation Jobs