Job Mela: ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రేపు జాబ్‌మేళా
నెల్లూరు (టౌన్): ఇంటర్ బోర్డు, హెచ్‌సీఎల్ టెక్‌బీ ఆధ్వర్యంలో నగరంలోని డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో ఈ నెల 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఇంటర్‌లో 75 శాతం ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులని చెప్పారు.
TS DSC 2024 Exams : మరికొంత సమయం ఇవ్వండి..ప్రభుత్వానికి డీఎస్సీ అభ్యర్థుల వినతి
జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు క్యాట్ టెస్ట్ నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు టెక్‌బీ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు హెచ్‌సీఎల్ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుందన్నారు. మొదటి 3 నెలలు క్లాసు రూం ట్రైనింగ్ మధురైలో, చివరి 9 నెలలు ఇంటర్న్‌షిప్ చైన్నెలో ఉంటుందన్నారు.
Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపు జాబ్‌మేళా
ఇంటర్న్‌షిప్ సమయంలో రూ.10 వేలు ఉపకార వేతనం ఇస్తారన్నారు. https://bit.ly/ techbeegoapలో రిజిస్ట్రేషన్ చేసుకోవా ల్సి ఉందన్నారు. మరిన్ని వివరాలకు 77803 23850 నంబరులో సంప్రదించాలన్నారు.
Tags
- Job mela
- Job Mela for freshers candidates
- Mini Job Mela
- Mega Job Mela
- Job Mela in AP
- job mela latest news
- latest jobs in 2024
- EmploymentOpportunities
- JobFair
- JobFairOpportunity
- JobFair2024
- SakshiEducation latest job notifications
- UnemployedYouth
- job mela for umeployed youth
- NelloreJobFair
- DKWJuniorCollege
- InterBoard
- JobFairAnnouncement
- StudentJobOpportunities
- 75PercentEligibility
- VocationalStudents
- BIPCStudents
- HECStudents
- CECStudents
- HCLTechB
- latest jobs in 2024