Skip to main content

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రేపు జాబ్‌మేళా

Tekulapally Job Mela 2024  District Employment Officer's Job Fair in Khammam  Job Mela  Job Fair announcement   Unemployed youth job fair in Khammam

ఖమ్మం రాపర్తినగర్‌: నిరుద్యోగ యువకుల కోసం టేకులపల్లిలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో ఈనెల 10న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖఅధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు.

AP TET 2024 Postponed Revised Schedule Here: ఏపీ టెట్‌ పరీక్ష వాయిదా.. షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్‌ విడుదల

సత్య మైక్రో క్యాపిటల్‌ లిమిటెడ్‌ 100 ఖాళీలు ఉండగా, అప్రెంటిస్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్‌ పూర్తిచేసి 18నుంచి 32 ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న తమ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో బుధవారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

Published date : 09 Jul 2024 12:50PM

Photo Stories