Skip to main content

Job Mela: 10 అర్హతతో భారీగా ఉద్యోగాలు జీతం నెలకు 25000

Tomorrow job mela  Job fair organized by Directorate of Employment and Training at Government Arts College, Anantapur  Job fair interview session for unemployed candidates in Anantapur
Tomorrow job mela

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET).. నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

10వ తరగతి అర్హతతో SBI Life లో Permanent Work From Home ఉద్యోగాలు: Click Here

మొత్తం ఖాళీలు: 410
విద్యార్హత: టెన్త్‌/డిప్లొమా/డిగ్రీ/బీఎస్సీ/కెమిస్ట్రీ/బీఫార్మసీ

వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 11,000- రూ. 25,000/-

ఇంటర్వ్యూ తేది: జనవరి 18, 2025
ఇంటర్వ్యూ లొకేషన్‌: ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, అనంతపురం

Published date : 18 Jan 2025 11:00AM

Photo Stories