Job Mela for Freshers: పదో తరగతి అర్హతతో జాబ్‌మేళా.. ఇంటర్వ్యూ వివరాలివే!
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET).. నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Job Mela for Freshers Job Mela for Freshers at Ananthapur

మొత్తం ఖాళీలు: 30
విద్యార్హత: టెన్త్/ఇంటర్/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ
వయస్సు: 19-30 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 11,000- 27,000/- వరకు
Job Mela: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు... నెలకు రూ. 18,000 వరకు
ఇంటర్వ్యూ తేది: జనవరి 18, 2025
ఎక్కడ: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, అనంతపురం
Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 17 Jan 2025 04:05PM
Tags
- AP Job Mela for freshers
- Job Mela for freshers candidates
- Job Mela for Freshers
- Job Mela for Freshers at Ananthapur
- Job Mela for freshers candidates latest news
- Jobs in Ananthapur
- Jobs in Ananthapur District
- Government Arts College Ananthapur
- AP Local Jobs
- local jobs
- Job mela 2025
- Mega Job Mela 2025
- Mega Job Mela 2025 for Freshers
- Mega Job Mela 2025 News in Telugu
- Job Mela 2025 for Freshers in ap
- Vocational Job Mela
- Local Employment Opportunities
- Training and Placement Fair
- Kalyanadhurgam Jobs
- Borampalli Career Fair