TS DSC 2024 Exams : మరికొంత సమయం ఇవ్వండి..ప్రభుత్వానికి డీఎస్సీ అభ్యర్థుల వినతి
తెలంగాణ డీఎస్సీ పరీక్ష రాసేందుకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో తమ కష్టం కూడా ఉందని, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మర్చిపోవద్దు అని విద్యార్థి సంఘాలు తెలిపారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని గమనించి సీఎం దృష్టికి తీసుకెళ్లి తమకు చదువుకోవడానికి మూడు నెలలు సమయం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పోస్టులకు 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు.
TSPSC Group 1 Prelims Results 2024: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తండ్రీ,కొడుకులు
ఇక డీఎస్సీ పరీక్షలు జూలై 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పరీక్షలకు మరికొంత సమయం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
Tags
- ts mega dsc 2024 live updates
- TS Mega DSC 2024
- ts mega dsc 2024 notification
- ts dsc live updates
- TS DSC
- TS DSC 2024 Updates
- ts dsc 2024 updates news
- TS TET and TS DSC 2024 Updates
- ts dsc 2024 update news telugu
- DSC candidates
- Job Vacancies
- ts tet 2024 update news today
- ts tet 2024 update news today telugu
- ts dsc 2024 update news in telugu
- sakshieducation latest news