Scholarship Applications: స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి.. ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరి
Sakshi Education
ఖమ్మం మామిళ్లగూడెం: ఒకటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల లేదా కళాశాలల్లో చదివే తండ్రి లేని అనాథ ముస్లిం విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Vacancies In Andhra Pradesh: ఏపీలో 400కు పైగా ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో కొలువులు
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన అర్హులైన వారు విద్యార్థి ఆధార్‌కార్డు, పాస్ ఫొటో, తల్లి ఆధార్ కార్డు, తండ్రి మరణ ధ్రువీకరణపత్రం, బ్యాంక్ అకౌంట్, గత ఏడాది ప్రొగ్రెస్ కార్డు, రేషన్‌కార్డు జిరాక్సులతో పాటు బోనఫైడ్ ఒరిజినల్ సర్టిఫికెట్ (2024–25)లను ఈనెల 28 కల్లా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 98665 56876 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Published date : 08 Jul 2024 03:45PM
Tags
- Scholarships
- student Scholarship
- orphan students
- online applications
- muslim students
- Scholarship Program
- Applications
- Scholarship Applications
- Khammam Mamillagudem
- Hyderabad Zakat Charitable Trust
- Muslim students scholarship
- Fatherless students support
- Education funding
- Government and private schools scholarship
- College degree financial aid
- sakshieducation latest news