BECIL Recruitment 2024: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECIL) పేషెంట్ కేర్ మేనేజర్స్, పేషెంట్ కేర్ కో-ఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
1. పేషెంట్ కేర్ మేనేజర్ : 07 పోస్టులు
అర్హత: హాస్పిటల్/హెల్త్‌కేర్ విభాగంలో లైఫ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ
పని అనుభవం: 1 ఏడాది పని అనుభవం అవసరం
వయస్సు: 40 ఏళ్లకు మించరాదు.
వేతనం: నెలకు రూ. 30,000/-
2. పేషెంట్ కేర్ కో-ఆర్డినేటర్ : 22 పోస్టులు
అర్హత: లైఫ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ
పని అనుభవం: ఏడాది పని అనుభవం ఉండాలి
వయస్సు: 35 ఏళ్లకు మించరాదు.
వేతనం: నెలకు రూ. 17,000/-
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Published date : 13 Mar 2024 05:19PM
PDF