Skip to main content

Apprenticeship Mela: ఈ నెల 8న అప్రెంటిస్ మేళా.. వివరాలు ఇవే..

ప్రభుత్వ ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల్లోని వివిధ కంపెనీల్లో అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు.
Government efforts to boost employment through apprenticeship programs  Career fair for ITI graduates in Kakinada   Government Employment Training Institute    Apprentice Mela In East Godavari District  Job opportunities for apprentices in various companies

దీనికి గాను కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో జ‌న‌వ‌రి 8న ఉదయం 9 గంటలకు ఐటీఐ పాసయిన విద్యార్థులకు ప్రైమ్‌ మినిస్టర్‌ నేషనల్‌ అప్రెంటిస్‌ మేళా నిర్వహిస్తున్నట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు.

జిల్లాలో ప్రముఖ పరిశ్రమల నుంచి మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌ వచ్చి అప్రెంటిస్‌ శిక్షణ నిమిత్తం ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు సదరు సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని సూచించారు.

TS Government Jobs 2024 : ఈ శాఖలోని 6000 పోస్టుల భర్తీకి చర్యలు.. ఉద్యోగాల వివ‌రాలు ఇవే..

Published date : 08 Jan 2024 08:58AM

Photo Stories