Skip to main content

Indian Navy Recruitment 2023: 35 ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ నేవీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌)లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. ఎగ్జిక్యూటివ్‌(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నావల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ)లో జనవరి 2024 నుంచి స్పెషల్‌ నేవల్‌ ఓరియంటేషన్‌ కోర్సు ప్రారంభం కానుంది.
SSC Executive Posts in Indian Navy

మొత్తం పోస్టుల సంఖ్య: 35
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 02.01.1999 నుంచి 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.08.2023.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

చ‌ద‌వండి: Air Force Agniveer Notification 2023: ఇంటర్‌తోనే ఎయిర్‌ఫోర్స్‌లో కొలువు.. 25 శాతం మందికి శాశ్వత కొలువు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories