Skip to main content

Indian Coast Guard Recruitment: వెస్ట్‌ కోస్ట్‌ గార్డ్‌ రీజియన్‌లో 96 సివిలియన్‌ పోస్టులు..

Indian Coast Guard

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్, వెస్టర్న్‌ రీజియన్‌.. హెడ్‌క్వార్టర్స్‌లో సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 96
పోస్టుల వివరాలు: ఇంజన్‌ డ్రైవర్‌–05, సారంగ్‌ లస్కర్‌–02, ఫైర్‌ ఇంజన్‌ డ్రైవర్‌–05, ఫైర్‌మెన్‌–53, సివిలియన్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ్రౖyð వర్‌–11, మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫిట్టర్‌–05, స్టోర్‌ కీపర్‌–03, స్ప్రే పెయింటర్‌–01, మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మెకానిక్‌–01, లస్కర్‌–05, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–03, అన్‌స్కిల్డ్‌ లేబర్‌–02.
వేతనం: పోస్టుల్ని అనుసరించి వివిధ పే మ్యాట్రిక్స్‌ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 26.12.2021

వెబ్‌సైట్‌: https://indiancoastguard.gov.in

చ‌ద‌వండి: Indian Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో 322 పోస్టులు.. ఎవరు అర్హులంటే...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date December 26,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories