Naval Ship Repair Yard Recruitment: నావల్‌యార్డ్ కర్ణాటక, గోవాలో 173 అప్రెంటిస్ పోస్టులు
కర్ణాటకలోని నావల్ షిప్ రిపేర్‌యార్డ్, గోవాలోని నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌ల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 173
ఖాళీల వివరాలు: నావల్ షిప్ రిపేర్‌యార్డ్, కర్ణాటక–150, నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్, గోవా–23.
విభాగాలు: కార్పెంటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, పెయింటర్, ప్లంబర్, టెయిలర్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, కనీసం 65 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపండ్: నెలకు రూ.7700 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల్లో మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఆఫీసర్–ఇంచార్జ్, డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్,
నావల్‌షిప్ రిపేర్ యార్డ్, నావల్ బేస్, కార్వార్, కర్ణాటక–581308 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.12.2021
వెబ్‌సైట్: https://www.apprenticeshipindia.gov.in/
చదవండి: BSF Recruitment: హోంమంత్రిత్వ శాఖలో 72 గ్రూప్ సీ పోస్టులు..
Qualification | 10TH |
Last Date | December 19,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |