Indian Navy Recruitment 2023: 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 227
పోస్టులు: జనరల్ సర్వీస్-50, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్-10, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్-20, పైలట్-25, లాజిస్టిక్స్-30, నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్-15, ఎడ్యుకేషన్-12, ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-20, ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-60.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంబీఏ,ఎంసీఏ,పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్ది ష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100, ఇతర అలవెన్సులు.
ఎంపిక విధానం: విద్యార్హతలతో సా«ధించిన మార్కులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.05.2023.
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
చదవండి: TREIRB Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 14,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |