Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో.. జనవరి 2023 నుంచి ప్రత్యేక నావల్ ఓరియంటేషన్ కోర్సు ప్రారంభమవుతోంది. ఈ కోర్సుకు సంబంధించి ఎస్‌ఎస్‌సీఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)లో చేరేందుకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి భారత నౌకాదళం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్‌ఇంజనీరింగ్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/సైబర్ సెక్యూరిటీ/సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌నెట్‌వర్కింగ్/కంప్యూటర్ సిస్టమ్స్‌నెట్‌వర్కింగ్/డేటా అనలిటిక్స్/ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లేదా ఎంసీఏ, బీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 02.01.1998 నుంచి 01.07.2003 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎంపిక విధానం: డిగ్రీ, పీజీ మార్కులు, పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.08.2022
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
చదవండి: Indian Army Recruitment 2022: ఇండియన్ ఆర్మీలో 191 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |