Skip to main content

Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీ–10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Indian Navy Recruitment

ఇండియన్‌ నేవీ 10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌(పర్మినెంట్‌ కమిషన్‌) కింద ఎజిమళ(కేరళ) నేవల్‌ అకాడమీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు బీటెక్‌ డిగ్రీతోపాటు ఉద్యోగం కల్పిస్తారు.

మొత్తం ఖాళీల సంఖ్య: 35 (ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌–05, ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌Œ –30)
అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (10+2)(ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ మెయిన్‌–2021కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 02.01.2003 నుంచి 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌ ఆల్‌ ఇండియా మెరిట్‌ ర్యాంక్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 27.01.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.02.2022

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/
 

చ‌ద‌వండి: Indian Army Recruitment: ఇండియన్‌ ఆర్మీ–జేఏజీ ఎంట్రీ స్కీమ్‌.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date February 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories