Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీ–జేఏజీ ఎంట్రీ స్కీమ్.. ఎవరు అర్హులంటే..
ఇండియన్ ఆర్మీ జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచ్(29వ కోర్సు–అక్టోబర్ 2022)లో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌టీ) ఆఫీసర్లుగా చేరేందుకు అవివాహిత పురుష, మహిళా లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 09 (పురుషులు–06, మహిళలు–03)
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా /స్టేట్‌లో అడ్వకేట్‌గా రిజిస్టర్ అయి ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 01.07.2022 నాటికి 21–27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:17.02.2022
వెబ్‌సైట్: https://www.joinindianarmy.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |