Skip to main content

Indian Air Force Recruitment 2023: భారత వాయుసేనలో అగ్నివీర్‌ నియామకాలు.. ఎంపిక విధానం ఇలా‌..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుసేన.. అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలచేసింది.
indian air force agniveer recruitment 2023 apply online

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ఇంటర్మీడియట్‌(సైన్స్‌ కాని ఇతర సబ్జెక్టులు)/ఇంటర్‌ ఒకేషనల్‌ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా(మెకానికల్‌ /ఎలక్ట్రికల్‌ /ఎలక్ట్రానిక్స్‌ /ఆటోమొబైల్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్య/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: ఫేజ్‌–1(ఆన్‌లైన్‌ రాతపరీక్ష), ఫేజ్‌–2(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్‌–1, అడాప్టబిలిటీ టెస్ట్‌–2), ఫేజ్‌–3(మెడికల్‌ ఫిట్‌నెస్ట్‌ టెస్ట్‌), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 27.07.2023.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువుతేది: 17.08.2023.
ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం: 13.10.2023.

వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/

చ‌ద‌వండి: NCC Special Entry Scheme: ఇండియన్‌ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date August 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories