CME Pune Recruitment 2023: సీఎంఈ, పుణెలో 119 గ్రూప్ సీ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 119
పోస్టుల వివరాలు: అకౌంటెంట్, సీనియర్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎల్‌డీసీ, స్టోర్ కీపర్, కుక్, ఫిట్టర్, మౌల్డర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, స్టోర్‌మ్యాన్, ఎంటీఎస్, లస్కర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/12వ తరగతి/ఐటీఐ/బీఎస్సీ/డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాతపరీక్ష, స్కిల్/ప్రాక్టికల్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.03.2023.
వెబ్‌సైట్: https://cmepune.edu.in/
చదవండి: BSF Recruitment 2023: బీఎస్‌ఎఫ్‌లో 40 ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |