BSF Recruitment : 323 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 323
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్)–11, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్)–312 తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(10+2), ఇంగ్లిష్/హిందీ షార్ట్‌హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 (ఏఎస్‌ఐ), రూ.25,500 నుంచి రూ.81,100 (హెచ్‌సీ)
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2022
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | September 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |