Skip to main content

Indian Navy Recruitment 2023: ఇండియన్‌ నేవీలో 372 చార్జ్‌మ్యాన్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

భారత నౌకాదళం ఇండియన్‌ నావల్‌ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా చార్జ్‌మ్యాన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్‌ వెస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌(ముంబై),హెడ్‌క్వార్ట ర్స్‌ ఈస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌(విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్‌ సదరన్‌ నేవల్‌ కమాండ్‌ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్‌ అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌(పోర్ట్‌ బ్లెయిర్‌) యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
372 chargeman posts in indian navy

మొత్తం పోస్టుల సంఖ్య: 372
గ్రూప్‌: ఎలక్ట్రికల్, వెపన్, ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్, ప్రొడక్షన్‌ ప్లానింగ్‌ అండ్‌ కంట్రోల్‌.
ట్రేడులు: ఎలక్ట్రికల్‌ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్‌ ఫిట్టర్, గైరో ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రాడార్‌ ఫిట్టర్, సోనార్‌ ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ ఫిట్టర్, కంప్యూటర్‌ ఫిట్టర్, వెపన్‌ ఫిట్టర్, బాయిలర్‌ మేకర్, ఇంజన్‌ ఫిట్టర్, ఫౌండర్, జీటీ ఫిట్టర్, ఐస్‌ ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, మెషినిస్ట్, మెషినరీ కంట్రోల్‌ ఫిట్టర్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏసీ ఫిట్టర్, ప్లేటర్, వెల్డర్, షిప్‌ రైట్, లాగర్, షిప్‌ ఫిట్టర్, మిల్‌ రైట్, ఐస్‌ ఫిట్టర్‌ క్రేస్, పెయింటర్, సివిల్‌ వర్క్స్, పీపీ అండ్‌ సి.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 29.05.2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: రూ.35,400 నుంచి రూ.1,12,400.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఏపీ, టీఎస్‌లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.05.2023

వెబ్‌సైట్‌: https://indiannavy.cbexams.com/

చ‌ద‌వండి: Indian Army Recruitment 2023: టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date May 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories