NABARD Jobs : నాబార్డులో 177 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ దేశవ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 177
పోస్టుల వివరాలు : డెవలప్‌మెంట్ అసిస్టెంట్–173, డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ)–04.
అర్హత : బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
SBI Clerks 2022 Notification: 5008 జూనియర్ అసోసియేట్ పోస్టులు
వయసు : 01.09.2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.32,000 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది : 15.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది : 10.10.2022
వెబ్‌సైట్ : www.nabard.org
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 10,2022 |
Experience | Fresher job |