Nikhila, IAS : ఇలా చదవితే.. గ్రూప్స్‌లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం..
ఈ నేపథ్యంలో.. గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ప్రిపరేషన్ కోసం.. వికారాబాద్ కలెక్టర్ కె.నిఖిల సూచనలు– సలహాలు మీకోసం..
TSPSC: 9,168 గ్రూప్-4 పోస్టులకు మే చివరికి నోటిఫికేషన్..! స్థానికులకే 95శాతం ఉద్యోగాలు..
TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చదివారంటే..
ఇలా అడుగులు వేస్తే సత్ఫలితం..
గ్రూప్స్ అభ్యర్థులు పోటీని చూసి ఆందోళన చెందకుండా..తమకంటూ.. స్వీయ స్పష్టతతో అడుగులు వేస్తే సత్ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ప్రశ్నల శైలి,ఆయా టాపిక్స్‌కు ఉన్న వెయిటేజీపై అవగాహనతో సగం స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా ప్రిపరేషన్ పరంగా సబ్జెక్ట్ వారీగా నిర్దిష్ట సమయ పాలన అనుసరించాలి. అదే విధంగా రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇది తదుపరి దశలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా అంశాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్లను నోట్స్ రాసుకోవాలి. ఆయా టాపిక్స్‌ను కోర్, కాంటెంపరరీ అప్రోచ్‌తో చదవడం వల్ల వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల సూచనలు- సలహాలు ..
TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్–1 పరీక్షల సిలబస్ ఇదే..
TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ సిలబస్ ఇదే..!
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!