Skip to main content

Fee Reimbursement: ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం

Fee Reimbursement
ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం

ముషీరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

చదవండి:

Fee Reimbursement: జాతీయ విద్యా సంస్థల్లో చదివే ఈ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌

టాప్‌ 50 వర్సిటీల్లో జగనన్న విదేశీ విద్యా దీవెన

స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులపై కేంద్రం కొత్త నిబంధనలు

Published date : 27 Jul 2023 03:32PM

Photo Stories