Skip to main content

ఇచ్చోడలో ప్రవేశపరీక్ష పరిశీలన

ఇచ్చోడ: వచ్చే విద్యాసంవత్సరంలో గిరిజన విద్యార్థుల కోసం జిల్లాలో రెండు సైన్స్‌ ఒలింపియాడ్‌ మోడల్‌ స్కూళ్లు ప్రారంభించనున్నట్లు ఏటీడీవో సౌజన్య తెలిపారు.
Examination of entrance examination in Ichhoda
ఇచ్చోడలో ప్రవేశపరీక్ష పరిశీలన

ఇచ్చోడలో ఆశ్రమ పాఠశాల్లో ఒలింపియడ్‌ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఏప్రిల్ 10న‌ పరీక్ష నిర్వహించారు. ఆమె పరిశీలించి మాట్లాడారు. సైన్స్‌ ఒలింపియాడ్‌ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు 5 నుంచి 7 వతరగతి వరకు, ప్రతి తరగతి నుంచి 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. ఆమె వెంట జీసీడీవో మెస్రం ఛాయ ఉన్నారు.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

Published date : 11 Apr 2023 05:16PM

Photo Stories