Skip to main content

IIT Recruitment 2024: ఐఐటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.45,000 వ‌ర‌కు జీతం..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రూర్కీ.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Indian Institute of Technology, Roorkee   IIT Roorkee job vacancy  Temporary employment opportunity at IIT Roorkee    Apply now for Project Assistant position  IIT Roorkee Recruitment 2024 for Project Assistant Jobs    Job vacancy announcement for Project Assistant

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంఏతోపాటు డిప్లొమా సీఎస్‌ఈ చదివి ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,000 నుంచి రూ.45,000

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ ఫ్యాకల్టీ ఆఫైర్స్, ఐఐటీ రూర్కీ-247667 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్‌: dfa-office@iitr.ac.in

దరఖాస్తులకు చివరితేది: 12.02.2024.

వెబ్‌సైట్‌: https://iitr.ac.in/

Published date : 08 Feb 2024 08:53AM

Photo Stories