BEL Recruitment 2024: బెల్‌లో సీనియర్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు లక్షన్నరకు పైనే జీతం
Sakshi Education
బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. సీనియర్ ఇంజనీర్(ఈ–3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
BEL Recruitment 2024

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 32ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ. 50,000 నుంచి రూ.1,60,000వరకు చెల్లిస్తారు.
AP DSC 2024 Postponed: డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. నోటిఫికేషన్ వాయిదా
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్ హెచ్‌ఆర్(ఎస్‌సీ–యూఎస్/హెచ్‌ఎల్‌ఎస్–ఎస్‌సీబీ),భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహల్లి పోస్ట్, బెంగళూరు–560013 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 11, 2024
వెబ్‌సైట్: https://bel-india.in/
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 06 Nov 2024 11:58AM
Tags
- BEL Recruitment
- BEL Recruitment 2024
- BEL Recruitment 2024 Notification
- BEL Recruitments 2024
- bel recruitments
- Engineering Jobs
- Senior Engineer Jobs
- Engineering Jobs latest news
- Senior Engineer
- Senior Engineer posts
- Senior Engineer posts in bel
- latest jobs in telugu
- latest jobs in telugu.
- bel jobs latest news
- latest job notifications 2024
- job notifications 2024
- Jobs 2024
- Jobs in Bharat Electronics Ltd
- Bharat Electronics Ltd
- Jobs at Bharat Electronics Ltd
- online applications for bel jobs
- Education News
- BharatElectronicsLimited
- BharatElectronicsLimitedJobs
- BELRecruitment
- JobOpenings
- EngineeringJobs
- BELJobs
- JobVacancy
- latest job news